7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

టెట్‌ వాయిదా!- ప్రభుత్వ నిర్ణయం
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
  టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ (టెట్‌)ను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గురువారం రాత్రి ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 9వ తేదిన టెట్‌ జరగాల్సిఉంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎపిఎన్‌జిఓలు సమ్మెకు దిగడంతో పరీక్షను వాయిదా వేయడం మినహా మరో మార్గం.read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి