7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

ధ్వంస భగవత్‌
- ఆ పేలుళ్లలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఉంది
- నిందితుడు అసిమానంద్‌ వెల్లడి
  న్యూఢిల్లీ : దాదాపు ఏడేళ్ళ క్రితం ముస్లింలను, వారి ప్రార్ధనా స్థలాలను లక్ష్యాలుగా చేసుకుని జరిగిన బాంబు పేలుళ్ళు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల ఆదేశాల మేరకే జరిగాయంటూ ఆ పేలుళ్ళ నిందితుడు స్వామి అసిమానంద్‌ వెల్లడించారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ (ఫిబ్రవరి, 2007), హైదరాబాద్‌ మక్కా మసీదు (మే, 2007), అజ్మీర్‌ దర్గా(అక్టోబరు, 2007) ల్లో బాంబుపేలుళు జరిపేందుకు అనుమతి ఇచ్చిందే  read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి