7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

చదువే నన్ను బిషప్‌ను చేసింది        పుష్పలతా లలిత దక్షిణ భారతదేశలోనే మొట్టమొదటి మహిళా బిషప్‌ అంటే వెనడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది నిజం. భారతదేశంలో క్రైస్తవమతం అడుగుపెట్టి 2 వేల సంవత్సరాలైనా ఇంతవరకు మహిళా బిషప్‌లు లేరనేచెప్పాలి. ఆ చరిత్రను తిరగరాస్తూ పుష్పలత ముందుకు వచ్చారు. తను ఈ స్ధాయికి రావడానికి కారణం చదువు అంటున్నారు ఆమె. read more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి