7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

చివర సవరణలు?జీవోఎం భేటీ - కేబినెట్‌కు నివేదిక
- నేడు ప్రత్యేక టి చర్చ 
- హస్త కమల దౌత్యం
- రాష్ట్ర నేతల పరిభ్రమణం 
- రాష్ట్రపతికి ఉభయత్రా వినతులు 
  ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో
   దేశ రాజధాని నగరం వేదికగా రాష్ట్ర విభజన అంశంలో ఎన్నో మలుపులు, మెలికలు చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు చుట్టే గురువారం నాడు కూడా పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం (జిఓఎం) మరోమారు సమావేశమైంది. సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు ప్రతిపాదించిన పది సవరణలపై ఈ సమావేశంలో జిఓఎం సభ్యులు చర్చించారు కొన్ని సవరణలకు అంగీకారం తెలిపారు. జిఓఎంలోని కొందరు సభ్యులు ప్రధాన మంత్రి read more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి