18, ఫిబ్రవరి 2014, మంగళవారం

కొన్నవి మూడు బేళ్లే...- వేలం తొలిరోజునే పొగాకు వ్యాపారుల మెలిక
- నిబంధనలు పాటించాలన్నందుకు  కొనుగోళ్లు బహిష్కరణ
ప్రజాశక్తి - ఒంగోలు ప్రతినిధి
   పొగాకు కొనుగోళ్లు తొలిరోజునే రైతులను కలవరపరిచాయి. ఏటా గిట్టుబాటు ధర లేని కారణంగా రైతులు వేలం బహిష్కరించేవాళ్లు. ఈ ఏడాది అందుకు భిన్నంగా వ్యాపారులే తమకు సమస్యలున్నాయంటూ ఎటువంటి కారణాలూ చెప్పకుండానే వేలం బహిష్కరించారు. వేలం ఎందుకాపారు? ఎందుకు కొనడంలేదు? అనే ప్రశ్నలకు కనీసం సమాధానం కూడా రైతులకు చెప్పడంలేదు. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి