18, ఫిబ్రవరి 2014, మంగళవారం

సాధ్యమైనంత మేలు చేస్తాం- సీమాంధ్ర నేతలకు రాహుల్‌ స్పష్టీకరణ
- యుటి సాధ్యం కాదని వెల్లడి
- అద్వానీతోనూ కాంగ్రెస్‌ నేతల సమావేశం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
    ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం హైద్రాబాద్‌ను పదేళ్ల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా (యుటి) ఉంచడం సాధ్యం కాదని కాంగ్రెస్‌ ఉపాద్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీ సీమాంధ్ర నేతలకు స్పష్టం చేశారు. విభజన బిల్లులో సీమాంధ్రకు సాధ్యమైనంతగా మేలు చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి