18, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఇంటర్‌నెట్‌ కాదు ఔటర్‌నెట్‌ రాబోతోంది!  న్యూయార్క్‌: ఇంటర్‌నెట్‌ను మర్చిపోండి! తొందరలో ఔటర్‌నెట్‌ రాబోతుంది. భూగోళంపై నివసించే వారందరికీ వైఫి రూపంలో అందరికీ ఉచితంగా త్వరలో ఇంటర్‌నెట్‌ అందించటం జరుగుతుందని చెబుతున్నారు. ఔటర్‌నెట్‌ అని పిలువబడుతున్న ఈ ప్రోజెక్ట్‌ 2015 జూన్‌ కల్లా వందలాది చిన్న చిన్న శాటిలైట్స్‌ను భూమి అల్ప కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రతి శాటిలైట్‌ ఇంటర్‌నెట్‌ను ఫోన్లకూ, కంప్యూటర్లకూ ప్రసారం చేయటంద్వారా ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల ప్రజలకు ఉచిత ఆన్‌లైన్‌ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఇది సాంకేతికంగా దుస్సాధ్యమైనదేమీ కాదు. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ను వాడుకోవాలంటే.see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి