18, ఫిబ్రవరి 2014, మంగళవారం

మధ్యాహ్న భోజన కార్మికుల అరెస్ట్‌ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
     సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం చేపట్టిన 'చలో హైదరాబాద్‌' కార్యక్రమం అరెస్టులతో ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన మహిళా కార్మికులతో ఇందిరాపార్కు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ధర్నా అనంతరం మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ రమ ఆధ్వర్యంలో కార్మికులు సచివాలయానికి ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి