1, ఫిబ్రవరి 2014, శనివారం

ప్రేక్షకులపై..ఎటాక్‌ (రివ్యూ)


- 'హార్ట్‌ ఎటాక్‌'
  'ఇష్క్‌' చిత్రం నితిన్‌ కెరీర్‌కు ఊపిరి పోస్తే, 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం హీరోగా ఊపునిచ్చింది. యాక్షన్‌ను కాకుండా, ప్రేమకథకు కాస్త ఎంటర్‌టైన్‌ జోడిస్తూ సినిమాలు చేద్దామనుకున్న నితిన్‌ ఎంచుకున్న తదుపరి చిత్రం 'హార్ట్‌ఎటాక్‌'. పైగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్వీయనిర్మాణంలో తీశాడు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకోవాలన్న తపన నితిన్‌లో కనపడింది. పూరి జగన్నాథ్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ తార అదా శర్మ నాయిక. గతేడాది 'ఇద్దరమ్మాయిలతో' ఘోర పరాజయాన్ని చవిచూసిన పూరీ.. ఈసారి తీసిన 'హార్ట్‌ ఎటాక్‌' సంగతేంటో తెలుసుకుందాం..read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి