1, ఫిబ్రవరి 2014, శనివారం

ఎవరికి మూడెనో!


- ఫలించనికాంగ్రెస్‌ ఎత్తులు
- బరిలో ఆదాల.. 
తప్పుకున్న చైతన్యరాజు
- రాజ్యసభకు తప్పని పోటీ
ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
    నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజు శుక్రవారం రెబల్స్‌ను రాజ్యసభ బరి నుంచి తప్పించడానికి కాంగ్రెస్‌పార్టీ వేసిన ఎత్తులు ఫలించలేదు. నయానో భయానో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు)ను పోటీ నుండి తప్పించారు. ఆ ఆటలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి ముందు పనిచేయలేదు. నామినేషన్‌ ఉపసంహరణ చివరి సమయం వరకూ ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్‌ నేతలు ఆదాలను బుజ్జగించినా ఆయన పోటీలో ఉండడానికి గట్టిగా నిర్ణయించుకున్నారు. read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి