2, ఫిబ్రవరి 2014, ఆదివారం

బౌలింగ్‌ కోచ్‌గా మెక్‌గ్రాత్‌ ?          న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ పర్యటనలో చెత్త బౌలింగ్‌తో సిరీస్‌ని కోల్పోయిన టీమిండియా... ఇటీవలే విదేశాల్లో ఆడిన ప్రతిసిరీస్‌లోనూ బౌలింగ్‌ వైఫల్యం కారణంగా ఓటమి ఎదుర్కొంటున్న భారత జట్టుకి ఆస్ట్రేలియా బౌలింగ్‌ దిగ్గజం గ్రెన్‌ మెక్‌గ్రాత్‌ కోచింగ్‌ చేయడానికి రెఢ అంటున్నాడు. ఆస్ట్రేలియాలో అత్యంత ప్రజాదరణ ఉన్న బౌలర్‌గా మెక్‌గ్రాత్‌ ఖాతాలో 563 టెస్ట్‌ వికెట్లు ఉన్నాయి.see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి