3, ఫిబ్రవరి 2014, సోమవారం

ప్రేమకథలు ఒప్పించడం కష్టమే...    'ఒక హీరో ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించడం... అనే ఈ కథను వినగానే నా మొదటి సినిమా 'బద్రి' గుర్తొచ్చింది. అప్పుడు పవన్‌కళ్యాణ్‌కి కథ చెప్పడానికి ఎన్ని తిప్పలు పడ్డానో ఒక్కసారిగా కళ్ళముందు కనిపించాయి' అని పూరి జగన్నాధ్‌ అన్నారు. ఆయన సోదరుడు సాయిరాం శంకర్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'దిల్లున్నోడు' చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి పూరి జగన్నాధ్‌ హాజరయ్యారు. సౌదామిని క్రియేషన్స్‌ పతాకంపై కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో కె.వేణుగోపాల్‌ నిర్మిస్తున్న చిత్రమిది. సాయికి బంపర్‌ ఆఫర్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని ఇచ్చిన జయ రవీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి