10, ఫిబ్రవరి 2014, సోమవారం

హిరాకుడ్‌ రిజర్వాయర్‌లో ఘోర ప్రమాదం- పడవ నీట మునిగి16 మంది మృతి
- మరో 12 మంది గల్లంతు
సంబల్‌పూర్‌ : ఒడిశాలోని హిరాకుడ్‌ డ్యామ్‌ రిజర్వాయర్‌లో ఆదివారం విహారానికి వెళ్లిన పర్యా టకులు ఘోర విషాదాన్ని చవిచూడాల్సి వచ్చింది. సంబల్‌పూర్‌ జిల్లాలోని ఈ రిజర్వాయర్‌లో వీరు ప్రయాణిస్తున్న పడవ తీతాపల్లి సమీపాన నీట మునిగి 16 మంది చనిపోయారు. మహిళలు, చిన్నారులు సహా 12 మంది గల్లంతయ్యారు. 70 మంది ప్రయాణీకులను చేరవేయగల.. read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి