10, ఫిబ్రవరి 2014, సోమవారం

ఒకే వేదికపై బాబు, గల్లా ప్రజాశక్తి - చిత్తూరు ప్రతినిధి
  టిడిపి రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ మంత్రి గల్లా అరుణకుమారి ఒకే వేదికను పంచుకున్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరిగిన మాజీ ఎంపీ ఎన్‌పి చెంగల్రాయ నాయుడు విగ్రహావిష్కరణ సభ దీనికి వేదికైంది. కొన్ని రోజులుగా గల్లా అరుణకుమారి టిడిపితో జతకడతారనే వార్తలకు ఇది మరింత బలం చేకూర్చినట్లయింది. సభ జరుగుతున్నంతసేపూ సమయం దొరికినప్పుడల్లా ఆమె చంద్రబాబునాయుడితో గుసగుసలాడారు. read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి