12, ఫిబ్రవరి 2014, బుధవారం

గ్రాఫిక్స్‌ ప్రధాన ఆకర్షణ : కోడిరామకృష్ణ      కోడి రామకృష్ణ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'అవతారం'. అరుంధతీ ఆర్ట్‌ ఫిలిం బ్యానర్‌పై శ్రీమతి ఎం.కవిత సమర్పణలో యువ నిర్మాత యం.యుగంధర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉత్తమ నటి భానుప్రియ, రాధిక కుమార్‌స్వామి, రిషి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో దర్శకుడు కోడి రామకృష్ణ విడుదల చేశారు. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి