12, ఫిబ్రవరి 2014, బుధవారం

సమ్మె సాకు... ప్రైవేటికరణ సోకు -చెత్త నిర్వహణకు రాంకీకి అప్పజెప్పేయత్నం
 -సందిట్లో సడేమియా జిహెచ్‌ఎంసి 
 -కొనసాగుతున్న సమ్మె - పేరుకుపోయిన చెత్త
 -ప్రైవేటికరిస్తాం:మేయర్‌
 ప్రజాశక్తి-హైదరాబాద్‌ప్రతినిధి
     తమ సమస్యలు పరిష్కరించాలని నాలుగురోజులుగా జిహెచ్‌ఎంసి కార్మికులు చేస్తుంటే కార్మికుల డిమాండ్లు పరిష్కరించి సమ్మెను విరమించడానికి తీసుకోవాల్సిన మేయర్‌ మాజీద్‌ హుస్సేన్‌ చెత్త నిర్వహణను ప్రైవేటికరిస్తామని హెచ్చరిస్తున్నారు. 'కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం. సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. వేతనాలు పెంచడానికి ప్రభుత్వానికి లేఖరాస్తాం' అంటూ స్వీట్లు పంచిన మేయర్‌, కమిషనర్‌లు ఏకంగా కార్మికుల ఉద్యోగాలకు see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి