18, ఫిబ్రవరి 2014, మంగళవారం

సింపుల్‌ కథను కొత్తగా చెప్పాడు: ప్రకాష్‌రాజ్‌      పూరి జగన్నాథ్‌ స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'హార్ట్‌ ఎటాక్‌' చిత్రం మూడోవారంలోకి ప్రవేశించింది. పూరి జగన్నాథ్‌కి సూపర్‌హిట్‌ చిత్రంగా, నితిన్‌కి హ్యాట్రిక్‌ చిత్రంగా నిలిచిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ ఓ ప్రత్యేకపాత్రలో నటించారు. ఈ చిత్రం గురించి ఆయన ఈ విధంగా స్పందించారు.
''హార్ట్‌ ఎటాక్‌ సినిమా చూశాను. పూరి గురించి నాకు చాలా గర్వంగా వుంది.see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి