8, ఫిబ్రవరి 2014, శనివారం

పటిష్ట భద్రత మధ్య సోచిలో శీతాకాలపు ఓలింపిక్స్‌       సోచి(రష్యా): రకరకాల సందేహాలమద్య సోచీలో శీతాకాలపు ఓలింపిక్‌ క్రీడలు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గురువారం ప్రారంభమయ్యాయి. ఒకవైపు టెర్రరిస్టులనుండి ముంచుకొచ్చే ప్రమాదం, మరోవైపు స్వలింగ సంపర్కుల హక్కులకు సంబంధించిన వివాదాలతో పాటు క్రీడల సన్నద్దత స్థాయికి తగినట్లుగా లేదనే పెదవి విరుపుల మద్య సోచీలో వింటర్‌ ఓలింపిక్స్‌ మొదలయ్యాయి. మెదటి రోజైన గురువారంనాడు స్త్రీ, పురుషుల స్లోప్‌ స్టైల్‌కీ, ఫిగర్‌ స్కేటింగ్‌కీ అర్హతకు పోటీలు జరిగాయి. ఆటల అధికారిక ప్రారంభోత్సవం శక్రవారం జరిగింది.see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి