8, ఫిబ్రవరి 2014, శనివారం

నీటి ఛార్జీల మోత- కమర్షియల్‌, పరిశ్రమల కనెక్షన్‌లకు రెట్టింపు 
- జలమండలి ప్రతిపాదనలకు సర్కార్‌ గ్రీన్‌సిగల్‌
- నేటి నుండే అమలు
ప్రజాశక్తి-హైదరాబాద్‌ ప్రతినిధి
గ్రేటర్‌లో నీటి ఛార్జీల మోత మోగించారు. కమర్షియల్‌, పరిశ్రమలకు సంబంధించిన తాగునీటి ఛార్జీలను పెంచడానికి జలమండలి ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగల్‌ ఇచ్చేసింది. పెంచిన ఛార్జీల ప్రతిపాదనలను జలమండలి శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. పెంచిన ఛార్జీలు శనివారం నుండి అమలు కానున్నాయని .see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి