10, ఫిబ్రవరి 2014, సోమవారం

నేపాల్‌ నూతన ప్రధాని సుశీల్‌ కోయిరాల     ఖట్మండు: నేపాలీ కాంగ్రేస్‌ అధ్యక్షుడు సుశీల్‌ కోయిరాల నేపాల్‌ ప్రధాని కాబోతున్నాడు. నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ -యు ఎమ్‌ ఎల్‌ మద్దతు ప్రకటించక పోవటమే ఇప్పటిదాకా ప్రధాన అడ్డంకిగా ఉండింది. నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ -యు ఎమ్‌ ఎల్‌ కి చెందిన అత్యున్నత నిర్ణాయక కమిటి అయిన 'స్టాండింగ్‌ కమిటి' ఆదివారం సమావేశమై నేపాలీ కాంగ్రేస్‌ నాయకత్వంలో ఏర్పడుతున్న ప్రభుత్వానికి తన మద్దతును ప్రకటించటంతో సుశీల్‌ కోయిరాల ప్రధాని కావటానికి రంగం సిద్దమైంది. see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి