11, ఫిబ్రవరి 2014, మంగళవారం

మేడారం జాతరకు సర్వం సిద్ధం -రూ. 100కోట్లతో అభివృధ్ధి పనులు పూర్తి : కలెక్టర్‌ కిషన్‌
 ప్రజాశక్తి-వరంగల్‌ ప్రతినిధి
       ఈ నెల 12 నుండి 15 వరకు జరిగే మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ జి.కిషన్‌ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఏర్పాట్ల వివరాలను ఆయన వెల్లడించారు. ఈసారి 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. వాటన్నింటినీ పూర్తి చేశామన్నారు. గుడారాలు వేసుకొని అక్కడే రెండు, మూడు రోజులు ఉండే సందర్శకుల కోసం లైటింగ్‌తో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. మేడారం జాతరను 38 సెక్టార్లుగా విభజించి 38 సెక్టోరియల్‌ అధికారులను నియమించామని, వారి కింద మరో ఆరుగురు see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి