11, ఫిబ్రవరి 2014, మంగళవారం

ముట్టడులతో దద్దరిల్లిన మున్సిపాలిటీలు -కనీస వేతనాల కోసం కార్మికుల డిమాండ్‌
 -ఒంగోలు, విశాఖలో అరెస్టులు
 -ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం
 ప్రజాశక్తి-యంత్రాంగం
     కనీస వేతనం రూ.12,500 ఇవ్వాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు), ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. దశలవారీ ఆందోళనల్లో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లను ముట్టడించారు. పలు చోట్ల ర్యాలీలు, ధర్నాలు, అర్ధనగ ప్రదర్శనలు చేపట్టారు. ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయ ముట్టడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అరెస్టులకు ప్రయత్నించడంతో ..see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి