1, ఫిబ్రవరి 2014, శనివారం

ఒకప్పుడు రోజుకి 21 గంటలేనా?


          మనం నివసిస్తున్న భూమి తన చుట్టూ తాను తిరగడానికి (ఆత్మభ్రమణం) స్థూలంగా 24 గంటల సమయం పడుతుందని, దీనినే మనం ''రోజు'' అంటున్నామని మీకు తెలుసు కదా! అదేవిధంగా భూమి ఒక నిర్దిష్ట కక్ష్యలో సూర్యుని చుట్టూ ఒక చుట్టు చుట్టి రావడానికి (పరిభ్రమణం) స్థూలంగా 365 1/4 రోజుల సమయం పడుతుందని, దీనినే ''సంవత్సరం'' అంటున్నామని మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం భూమి తన చుట్టూ తాను గంటకు 1000 మైళ్ళ వేగంతోనూ, సూర్యుని చుట్టూ గంటకు 67,000 మైళ్ళ వేగంతోనూ తిరుగుతోంది. అయితే ఈ రెండు వేగాలూ భూమి పుట్టినప్పటి నుంచీ ఇలానే లేవు.భూగోళం పుట్టి ఇప్పటికి సుమారు 456 కోట్ల సంవత్సరాలు అయినట్లుగా శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి