24, జనవరి 2014, శుక్రవారం

ఎలాగైనా సమైక్య తీర్మానం-  సిఎంతో భేటీలో 
-  సీమాంధ్ర నేతల నిర్ణయం?
-  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
       శాసనసభలో ఎలాగైనా సమైక్య తీర్మాన్ని ప్రవేశపెట్టాలని సీమాంధ్ర నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. గురువారం శాసనసభలోని సిఎం కార్యాయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు మంత్రులు ముఖ్యమంత్రితో కలిశారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చ సాగింది. ఈ సమావేశంలోనే సమైక్య తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సమావేశంలో పాల్గొన్న ఒకరిద్దరు మంత్రులు ఈ విషయాన్ని ధృవీకరించారు. తీర్మానంకైనా, ఓటింగ్‌కైనా శాసనసభ వ్యవహారాల కమిటీ అనుమతి తీసుకోవాలని తెలంగాణా నేతలు పట్టుబడుతున్న నేపధ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత నంతరించుకుంది. read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి