24, జనవరి 2014, శుక్రవారం

గ్యాస్‌ సమస్యలు పరిష్కరించండి-  ఇండియా న్యూస్‌నెట్‌వర్క్‌, న్యూఢిల్లీ:
     అర్ధరహితమైన నిబంధనల వల్ల వంటగ్యాస్‌ కోసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. నాన్‌సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లకు అసాధారణ రీతిలో పెంచిన ధరలకు, సిలిండర్ల సరఫరాను ఏడాదికి 9కి పరిమితం చేయటానికి వ్యతిరేకంగా సిపిఎం ఇతర వామపక్షాలు ఆందోళన ప్రారంభించిన విషయాన్ని పొలిట్‌బ్యూరో ఈ సందర్భంగా ప్రస్తావించింది. వంటగ్యాస్‌ ధరల పెరుగుదలపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఒక్క కేరళలోనే 1400 ప్రదేశాలలో సిపిఎం నేతలు ఈ నెల 15 నుండి నిరవధిక నిరశన దీక్షలు కొనసాగిస్తున్నారని తెలిపింది. read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి