24, జనవరి 2014, శుక్రవారం

కమలమా? కాంగ్రెసా??-  టిఆర్‌ఎస్‌లో భిన్నాభిప్రాయాలు
-  కెసిఆర్‌ వర్సెస్‌ అదర్స్‌ 
-  టిడిపితో బిజెపి దోస్తీపైనా ప్రభావం
-  ప్రజాశక్తి హైదరాబాదు బ్యూరో
       తెలంగాణా విభజన బిల్లు నేపథ్యంలో కాంగ్రెస్‌తో విలీనం ఆలోచన టిఆర్‌ఎస్‌లో అంతర్మధనానికి దారితీస్తున్నది. ఈ విషయమై పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు ఆలోచనా ధోరణి ఒక విధంగా వుంటే మిగిలిన యువ నాయకులు ఇతర కోణాలు చెబుతూ ఆయనను ఆలోచనలో పడేస్తున్నట్టు చెబుతున్నారు. ఒక వేళ కాంగ్రెస్‌ అద్యక్షురాలు సోనియా గాంధీ తనను పిలిచి గతంలో ఇచ్చిన మాటను గుర్తు చేస్తే పార్టీని విలీనం చేసేందుకు ఒప్పుకోక తప్పదని కెసిఆర్‌ అంటున్నట్టు ఒక సీనియర్‌ నాయకుడు..read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి