23, జనవరి 2014, గురువారం

అంతర్జాతీయ మదుపర్లను ఆకర్షిస్తాం   దేవోస్‌ :  అమెరికా ఫెడరల్‌ రిజర్వు టాపరింగ్‌ (బాండ్ల కొనుగోళ్లు)ను ఎదుర్కోవడానికి తాము సిద్దంగా ఉన్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరం అన్నారు. దీంతో అంతర్జాతీయ మదుపర్లలో విశ్వాసాన్ని పెంపొందించి, పెట్టుబడులను ఆకర్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వు ప్రతి మాసం 85 బిలియన్‌ డాలర్ల విలువ చేసే బాండ్ల కొనుగోలు ప్రక్రియను కొనసాగించే అవకాశాలున్నాయని సంకేతాలు అందుతున్నాయి. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి