.

23, జనవరి 2014, గురువారం

అమెరికా రెండో స్థానానికి ఎప్పుడు దిగజారుతుంది?



  వాషింగ్టన్‌:  2019కల్లా అంటే కేవలం 5ఏళ్లలో ప్రపంచం అత్యంత ప్రధానమైన మైలురాయిని దాటబోతోంది. 200సంవత్సరాలలో మొట్టమొదటసారిగా పశ్చిమ దేశం కాని చైనా ప్రపంచంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. ఇది కొనుగోలు శక్తి సారూప్యత(పర్‌చేసింగ్‌ పవర్‌ పారిటీ-పిపిపి) ఆధారంగా వేయబడిన అంచనా. దీనితో అమెరికా రెండవ స్థానంలోకి దిగజారుతుంది. పిపిపి ఆధారిత అంచనా ప్రకారం 2020కల్లా చైనా ఆర్థిక వ్యవస్థ అమెరికా ఆర్థిక వ్యవస్థకన్నా రెండు రెెట్లు ఉంటుంది.
  అమెరికా దీనికి సిద్దంగా ఉన్నదా అనేది నేటికాలం ముందున్న పెద్ద ప్రశ్న. దురదృష్టవశాత్తు అమెరికా అందుకు సిద్దంగాలేదు. 2003లో యేల్‌ విశ్వ విద్యాలయంలో బిల్‌ క్లింటన్‌ చేసిన ప్రసంగంలో ఈ విషయం గురించి అతి సూక్ష్మంగా లేవనెత్తాడు.see more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి