28, జనవరి 2014, మంగళవారం

అంగన్‌వాడీల ఆందోళన ఉద్రిక్తం- నినాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్లు
- అక్రమ అరెస్టులు
- కరీంనగర్‌లో పిడిగుద్దులు
- వరంగల్‌లో కలెక్టర్‌ బెదిరింపులు
  ప్రజాశక్తి-యంత్రాంగం
  బాలబడుల్ని అంగన్‌వాడీలకే అప్పగించాలనీ, ఇందిరమ్మ అమృత హస్తం పెండింగ్‌ బిల్లుల్ని, పెంచిన అద్దె బిల్లులు చెల్లించాలనీ, వేతన జీవో అమలు చేయాలనీ అంగన్‌వాడీ వర్క్‌ర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చలో కలెక్టరేట్‌ ఉద్రిక్తతలకు దారితీసింది. అంగన్‌వాడీ పోస్టుల్ని భర్తీ చేయాలి, అధికారుల వేధింపుల్ని ఆపాలంటూ డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల నినాదాలతో కలెక్టరేట్‌లు మారుమోగాయి. read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి