28, జనవరి 2014, మంగళవారం

తప్పులున్నాయనడం తగదు- రాజ్యాంగ పరిధిలోనే తెలంగాణ బ జైరామ్‌ రమేష్‌ 
  న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ పరిశీలనకు పంపిన తెలంగాణా బిల్లు పూర్తిగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే రూపొందించామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్‌ రమేష్‌ స్పష్టం చేశారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లు తప్పులతో నిండి వుందనటం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లేదా సీమాంధ్ర మంత్రులకు తగదని అన్నారు.read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి