25, జనవరి 2014, శనివారం

ఇంటర్‌నెట్‌ భగవంతుడి బహుమతి!'

'

- పోప్‌ ఫ్రాన్సిస్‌
   వాటికన్‌ సిటి: ఇంటర్‌నెట్‌ భగవంతుడి బహుమతి అనీ, అది వైర్ల నెట్‌వర్క్‌ కాదనీ, మానవుల నెట్‌వర్క్‌ అనీ పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రవచించాడు. అణగారిన ప్రజల మద్య సంబాషణనూ, చర్చనూ పెంపొందించే సామర్ద్యం ఇంటర్‌నెట్‌కు ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే సోషల్‌ మీడియా వేగం ఆత్మ చింతన (సెల్ప్‌ రిప్లెక్షన్‌)ను కష్టతరం చేస్తుందని కూడా ఆయన చెప్పాడు. కాథలిక్‌ చర్చికి సంబంధించిన వరల్డ్‌ కమ్యూనికేషన్‌ డే సందర్బంగా గురువారం విడుదలచేసిన ప్రకటనలో ఫ్రాన్సిస్‌ ఇంటర్‌నెట్‌ గురించి వ్యాఖ్యానించాడు. read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి