25, జనవరి 2014, శనివారం

రాచవాహనంలో రాజ్‌పథ్‌కు..
- గుర్రపు బగ్గీలో గణతంత్ర దినోత్సవాలకు హాజరుకానున్న ప్రణబ్‌ముఖర్జీ
 రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గణతంత్ర వేడుకల్లో బ్రిటిష్‌ కాలం నాటి బగ్గీలో పాల్గొననున్నారు. క్రీ.శ 16వ శతాబ్దానికి చెందిన ఈ బగ్గీ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. బ్రిటిష్‌ పాలనా కాలంలో గవర్నర్‌ జనరల్స్‌ ఈ బగ్గీని విరివిగా వినియోగించేవారు. దేశ విభజన సమయంలో వైస్రారు భద్రతా సిబ్బందిలో చీలిక వల్ల 'టాస్‌'లో గెలిచిన భారత్‌ బగ్గీని పాకిస్తాన్‌ నుంచి పొందింది. read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి