.

12, జనవరి 2014, ఆదివారం

సవరణలతో కుస్తీ


   - క్రోడీకరణలో గందరగోళం

  - మెజార్టీ సాధించినవే కేంద్రానికి
   - ఆ మూడు రాష్ట్రాలవీ బుట్టదాఖలు
   ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌
  విభజన బిల్లుకు సవరణలు ప్రహసనమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పార్టీలకు అతీతంగా ప్రాంతాల వారీగా కుప్పలు తెప్పలుగా ఎమ్మెల్యేల నుంచి సవరణలు అందడం సభాపతికి, అధికారులకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఇటీవలి మూడు రాష్ట్రాల ఏర్పాటు సమయంలో వాటి మాతృ శాసనసభలు సూచించిన సవరణలను కేంద్రం బుట్టదాఖలు చేసిన అనుభవం ఉంది. బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీల్లో నాటి చర్చలను పరిశీలించిన స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు ఈ విషయం తెలిసొచ్చింది. కాగా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి వ్యూహాత్మకంగా ప్రచారం చేయడంతో సభ్యుల నుంచి red more.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి