.

12, జనవరి 2014, ఆదివారం

నేపాల్‌ చీలిక మావోయిస్టుల ఐక్యతా చర్చలు


   నేపాల్‌ మావోయిస్టు కమ్యూనిస్టుపార్టీతో విబేదించి వేరుగా ఉన్న మోహన్‌ వైద్య నాయకత్వంలోని పార్టీ ఇతర కమ్యూనిస్టు పార్టీలతో ఐక్యతా చర్చలను ప్రారంభించింది. అన్ని కమ్యూనిస్టుపార్టీలను ఒకే గొడుగు కిందకు తేవాలన్నది తమ లక్ష్యమని ఇటీవల వారు ప్రకటించారు.దీనిలో భాగంగా తొలుత రివల్యూషనరీ కమ్యూనిస్టుపార్టీతో చర్చలు జరిపారు. సంప్రదింపులు పురోగతిలో ఉన్నాయని ఉభయులూ ప్రకటించారు. మరోసారి చర్చల తరువాత విలీన తేదీని ప్రకటిస్తామని రివల్యూషనరీ పార్టీ నాయకుడు మణి థాపా చెప్పారు. మరో పార్టీ ఐక్య కమ్యూనిస్టుపార్టీ కూడా ఇదే బాటలో ఉంది. చిన్న పెద్ద కమ్యూనిస్టు పార్టీలను ఒక గొడుగు కిందకు లేదా ఒక వేదికపైకి తేవటమే తమ అంతిమ లక్ష్యమని red more...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి