.

23, జనవరి 2014, గురువారం

నిర్‌'ఆశా'లు



-   సర్కార్‌ హామీలు నీటి మూటలు 
-   ఉపాధి పథకంలా వేతనమివ్వాలి : ధనలక్ష్మి
    ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
    ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయి. సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూసినవారికి నిరాశ మిగిలింది. తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు 2013, సెప్టెంబర్‌ 6న కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్‌ ముట్టడిలో రెండు డిమాండ్లు మినహా అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఇ. జనార్ధన్‌ హామీ ఇచ్చారు. ముట్టడి నిర్వహించి 4 నెలలు కావొస్తుంది. - '104 ఫిక్స్‌డే హెల్త్‌ సర్వీసు'కు సేవలందించినందుకు ఆశా వర్కర్లు నెలకు రూ.100 వాహనం దగ్గరే ఇస్తామని హామీ ఇచ్చారు.read more..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి