23, జనవరి 2014, గురువారం

మరోవారం మంజూరు!
-   గడువుపై అధికారికంగా నేడు ప్రణబ్‌ నిర్ణయం
    ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
    రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చకు గడువును పొడిగించే విషయంపై రాష్ట్రపతి ప్రణబ్‌ గురువారం ఒక నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. బిల్లుపై చర్చకు గతంలో రాష్ట్రపతి ఇచ్చిన గడువు గురువారంతో ముగియనున్న విషయం తెలిసిందే. గడువు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ప్రస్తుతం ప్రణబ్‌ అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై రాష్ట్రపతి కార్యాలయానికి న్యాయ సలహా కూడా అందిందని చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు .read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి