23, జనవరి 2014, గురువారం

ఈ ఏడాదిలోనే ఆల్‌టైం రికార్డు-  సెన్సెక్స్‌ 21,337 పాయింట్లకు చేరిక
    ముంబయి : ఈ ఏడాదిలో తొలిసారి సెన్సెక్స్‌ ఆల్‌టైం రికార్డు గరిష్ట స్థాయికి ఎగిసింది. రిలయన్స్‌ ఇండిస్టీస్‌, సన్‌ఫార్మాస్యూటికల్‌, ఐసిఐసిఐ బ్యాంకు తదిరత షేర్లు రాణించడంతో బుధవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 86.55 పాయింట్లు (0.41%) పెరిగి 21,337.67 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 25.15 పాయింట్లు (0.4%) రాణించి 6,338.95 నమోదయ్యింది. ఎల్‌అండ్‌టి, హెచ్‌డిఎఫ్‌సి క్యూ3 ఆర్థిక ఫలితాలు మెరుగ్గా నమోదవడం, అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా పుంజుకోవడంతో మార్కెట్లకు కలిసి వచ్చింది. read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి