.

10, జనవరి 2014, శుక్రవారం

అటవీ హక్కుల చట్టం రూల్స్‌కు సవరణలు అనుమతించొద్దు


   -ప్రధానికి బృందా కరత్‌ విజ్ఞప్తి

     ప్రజాశక్తి, న్యూఢిల్లీ:
  అటవీ హక్కుల చట్టాన్ని (ఎఫ్‌ఆర్‌ఎ)నిర్వీర్యం చేసేలా రూల్స్‌కు ప్రతిపాదించిన సవరణలను వ్యతిరేకిస్తూ ప్రధాని మన్మోహన్‌కు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ లేఖ రాశారు. చట్టం స్ఫూర్తిని దెబ్బ తీసే సవరణలను అనుమతించవద్దంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ చట్ట విరుద్ధంగా అటవీభూములను గ్రామసభతో నిమిత్తం లేకుండా వివిధ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేస్తోందనీ వాటిని చట్బద్ధం చేయడానికే ఆ శాఖ ఈ సవరణలు ప్రతిపాదించిందని బృందా విమర్శించారు.అటవీ హక్కుల చట్టానికి చేసిన రూల్స్‌లో కొన్ని ప్రమాదకరమైన సవరణలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ప్రతిపాదించిందనీ ప్రధాని కార్యాలయం వాటిని  red more...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి