.

12, జనవరి 2014, ఆదివారం

ఉరుములు మెరుపులు ఎలా పుడతాయి?


    వర్షాకాలంలో ఆకాశంలో వచ్చే ఉరుములు, మెరుపులు ఎప్పుడైనా చూశారా? మన తాతయ్యలు, అమ్మమ్మలు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని నమ్ముతూ, ఉరుము ఉరిమినప్పుడల్లా 'అర్జునా!.. ఫల్గుణా!' అంటూ దండాలు పెట్టుకుంటారు.
అయితే మన శాస్త్రవేత్తలు ఉరుములు, మెరుపులు ఎలా? ఎందుకు కలుగుతాయో కనుక్కోగలిగారు. భూమి, ఆకాశం, మబ్బులు అంతా అణువులతో నిండి ఉంటాయి. ఈ అణువుల్లో ఎలక్ట్రానులు, ప్రోటాన్లు ఉంటాయి. వర్షం రాబోయే ముందు గాలి వీచినప్పుడు మబ్బుల్లో ఉన్న ఋణ విద్యుత్తుగల ఎలక్ట్రానులు, ధన విద్యుత్తుగల ప్రోటాన్లు కలుసుకుంటాయి. అలా   red more...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి