.

12, జనవరి 2014, ఆదివారం

'ట్రాఫిక్‌'లో ఏం జరిగింది ?


    'జీవన్మరణ సమస్యలో ఉన్న ఓ అమ్మాయి జీవితంలో 'ట్రాఫిక్‌' సంఘటన ఏంటి ?' అనే వినూత్న కథాంశంతో.. రూపొందిన 'ట్రాఫిక్‌' చిత్రం మలయాళ, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదట ఈ చిత్రం మలయాళంలో 'ట్రాఫిక్‌' పేరుతోనే రూపొంది.. ఘన విజయం సాధించింది. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఇందులో నటించారు. తర్వాత తమిళంలో 'చెన్నయిల్‌ ఒరునాల్‌' పేరుతో రీమేక్‌ చేశారు. ప్రముఖ నటీమణి, మరియు నిర్మాత రాధిక.. 'రాడాన్‌ మూవీస్‌' పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, రాధిక, శరత్‌కుమార్‌, మరియు ప్రముఖ దర్శకుడు చేరన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మలయాళ మాతృకకు దర్శకత్వం  red more...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి