.

6, జనవరి 2014, సోమవారం

బుల్లోడికి క్యాన్సర్‌

 
హాస్య నటుడు సునీల్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'దసరా బుల్లోడు'. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడే వ్యక్తి పాత్రలో సునీల్‌ కనిపించనున్నాడట. గత కొన్ని చిత్రాల్లో కనిపించినట్టుగానే ఇందులోని సునీల్‌ పాత్ర తీరు పిరికితనంతో కూడినదై ఉంటుందట. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఓ పిరికివాడిలా సినిమా ఆరంభంలో కనిపిస్తాడట. తర్వాత దాన్నుంచి బయటపడి హీరోగా ఎదిగే కథా గమనం ఇందులో ఉంటుంది. మర్యాదరామన్న, తడాఖా..మొదలైన సినిమాల్లోనూ టామ్‌ అండ్‌ జెర్రీ తరహా పాత్రలే పోషించాడు.
   మరి ఈ రొటీన్‌ ఫార్ములా గెటప్‌ వర్కౌట్‌ అవుతుందా ? లేదా ? అన్నది సినిమా విడుదల తర్వాతగానీ చెప్పలేం. జనవరి 24న సినిమాను రిలీజ్‌ చేయడానికి దర్శకనిర్మాతలు  red more.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి