.

6, జనవరి 2014, సోమవారం

మెంబర్‌షిప్‌ తీసుకోండి సార్‌ !


-   60 మంది సంగీత దర్శకులకు సభ్యత్వం లేదు !

    తెలుగు సినీ పరిశ్రమలో పలు విభాగాలు పనిచేస్తాయి. వీటిని 24 క్రాఫ్ట్స్‌ అంటారు. తెలుగు సినిమా హైదరాబాదుకు వచ్చాక ఇక్కడ అన్ని విభాగాల్లోనూ యూనియన్స్‌ ఏర్పడ్డాయి. నటులు, రచయితలు, సాంకేతిక నిపుణులు..అంతా తమ తమ యూనియన్స్‌లో సభ్యులుగా చేరాలి. మొత్తంగా తెలుగు ఇండిస్టీలో యూనియన్స్‌ అన్నీ భాగమే. ఇందులో అనుకున్న నిబంధనలు పాటించాల్సిందే. కానీ కొంతమంది హీరోయిన్లు, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌..యూనియన్‌లో సభ్యులుగా చేరడం లేదని, వీరంతా చెన్నై నుంచి వచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ అనీ..ఎపి సినీ మ్యూజీషియన్స్‌ యూనియన్‌ సెక్రటరీ బి.హేమంత్‌ కుమార్‌ చెబుతున్నారు.red  more......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి