.

17, జనవరి 2014, శుక్రవారం

ప్రధాన సారథ్యం



- ప్రచార బాధ్యత అప్పగించిన సిడబ్ల్యుసి
- నేడు ఎఐసిసి భేటీలో లాంఛన ప్రకటన
ప్రచార సారథిగా ప్రధాన పాత్ర
గతంలో ఈ స్థానం సోనియాది
వారసత్వ యజ్ఞం పూర్తి
వ్యూహాత్మకంగానే ప్రధాని అభ్యర్థిత్వం వాయిదా
ఆనవాయితీ లేదని దాటవేత
ఆయనే అత్యున్నత నేత అన్న భజన బృందం
ఏఐసిసికి ముందే నియామకం పూర్తి
ఇక అన్ని కమిటీల్లో యువరాజు విధేయులు
కార్పొరేట్‌ ఇండియాతో బేరసారాలు సుగమం
మోడీ తరహాలోనే తొలి నియామకం
అయితే బిజెపిని అనుసరించబోమని వాదన
నెహ్రూ కుటుంబంలో నాలుగో తరం నాయకుడు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
   కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించే విషయంలో అనిశ్చితి వీడింది. స్వయంగా రాహుల్‌ కూడా అప్పుడే ముందస్తు ప్రధాని అభ్యర్ధిత్వంపై అనాసక్తి ప్రదర్శించినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పేర్కొంటున్నారు.  read more...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి