.

17, జనవరి 2014, శుక్రవారం

నేటి నుండి మళ్లీ చర్చ



- ఓటింగ్‌ కోసమే వైఎస్‌ఆర్‌సిపి పట్టు 
- 21న సిఎం ప్రసంగం? 
- పొడిగింపు కుదరదంటున్న టినేతలు
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
     రాష్ట్ర విభజన ప్రక్రియలో కీలకమైన ఘట్టానికి శాసనసభ సిద్దమౌతోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై మలివిడత చర్చ శుక్రవారం నుండి శాసనసభలో ప్రారంభం కానుంది. శుక్రవారం నుండి 23వ తేది వరకు (ఆదివారం మినహా) నిరవధికంగా సాగనున్న ఈ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు బిల్లుపై తమ అభిప్రాయాలను చెప్పనున్నారు. సిపిఎం, లోక్‌సత్తా, బిజెపి, ఎంఐఎం పార్టీల శాసనసభ పక్ష నేతలతో పాటు సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాలకు చెందిన పలువురు సభ్యులు మాట్లాడనున్నారు. బిల్లుపై శాసనసభ అభిప్రాయం, సవరణలు, ఓటింగ్‌ వంటి అంశాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. వీటిపై స్పీకర్‌ నిర్ణయం కీలకంగా మారనుంది.  read more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి