31, జనవరి 2014, శుక్రవారం

హిందీ చిత్రానికి రీమేక్‌ మాత్రం కాదు : శేఖర్‌ కమ్ముల'లీడర్‌' నుంచి 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' వరకు చిత్రాలు తీశాక కొత్త తరహా కథలు రాసుకుంటున్నా. ఆ క్రమంలో అనుకోకుండా హిందీ చిత్రం 'కహాని' చూడటం జరిగింది. అప్పటికే దిల్‌సుఖ్‌నగర్‌, లుంబినీ పార్క్‌ ఘటనలు జరిగాయి. దాంతో ఇందులో త్రెడ్‌ను తీసుకుని మొత్తం మార్చేసి సినిమా తీయాలనుకుని చేసిన చిత్రమే 'అనామిక'. హిందీ రీమేక్‌ మాత్రం కాదు'' అని దర్శకుడు శేఖర్‌ కమ్ముల అన్నారు. వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ తొలిసారిగా దక్షిణాదిలో ప్రవేశించి తెలుగు, తమిళంలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి