24, జనవరి 2014, శుక్రవారం

అక్కినేని అంత్యక్రియలు పూర్తిహైదరాబాద్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. అన్నపూర్ణ స్టుడియోలో గురువారం మధ్యాహ్నం ఆయనకు అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు. ఈ సమయంలో పోలీసులు గౌరవ సూచకంగా మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి