23, జనవరి 2014, గురువారం

13 వసంతాల వికీపీడియా      వికీపీడియా... ఇదో విజ్ఞాన బాండాగారం. ఏ అంశానికి సంబంధించిన సమాచారమైనా క్షణంలో మన కళ్లముందుంచే ఏకైక సాధనం. ఆన్‌లైన్‌లో లభ్యమయ్యే ఈ వికీపీడియా వ్యవస్థను నెటిజను లందరూ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని మీరు జత చేయవచ్చు. అందుకే వికీపీడియా స్వేచ్చా విజ్ఞాన సర్వస్వంగా చరిత్రపుటల్లో నిలిచింది. 2001 జనవరి 15న ప్రారంభమైన వికీపీడియా.. జనవరి 15, 2014నాటికి 13 వసంతాలను పూర్తిచేసుకుంది. కొద్దికాలంలోనే అనేక భాషల్లోకి వికీపీడియా విస్తరిం చింది. తెలుగు వికీపీడియాను 2003లో ప్రారంభిం చారు. అయితే, ఆరంభ సమయంలో రెండు సంవత్సరాల పాటు పలు సమస్యలను ఎదుర్కొన్న వికీపీడియా కొంతమంది బ్లాగర్ల కృషితో 2005లో ప్రత్యేకమైన హోదాను సొంతం చేసుకుంది. డిసెంబర్‌ 7, 2013 వరకు సేకరించిన గణాంకాల మేరకు తెలుగు వికీలో 53,932 వ్యాసాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు వికీలో వ్యాసాల సంఖ్య మరింత పెరగాల్సి ఉంది. read more...

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి