24, జనవరి 2014, శుక్రవారం

సోమ్ నాథ్ మెడకు బిగుస్తోన్న ఉచ్చు..న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి మెడకు ఉచ్చు బిగుస్తోంది. వ్యభిచారం, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం సాగిస్తున్నారని ఆఫ్రికన్ మహిళలపై ఆయన తన మద్దతుదారులతో కలసి గత బుధవారం అర్ధరాత్రి దాడి చేయించిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం పై ఉగాండాకు చెందిన ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. తమపై దాడి చేసిన మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోర్టులో పిటిషన్‌ వేసింది. read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి