23, జనవరి 2014, గురువారం

పూర్తిగా వ్యతిరేకిస్తున్నా'-   అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చలో సిఎం
-   ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంపై ఉన్న కోపాన్ని పోగొడతా 

-   ఈ దశలో పదవిలో ఉండటం నా దురదృష్టం
     ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
     రాష్ట్ర విభజన కోసం రాష్ట్రపతి పంపిన బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విభజన బిల్లుపై మాట్లాడాల్సి వస్తుందని తాను అనుకోలేదని, ఈ సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉండడం దురదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అన్ని పార్టీలూ తమ అభిప్రాయాలు చెప్పిన తర్వాతే తమ పార్టీ నిర్ణయం తీసుకున్నా విభజన నిర్ణయాన్ని తానెందుకు వ్యతిరేకిస్తున్నానో ఆ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి