22, జనవరి 2014, బుధవారం

మిశ్రమ స్పందన నిజమే: సుకుమార్‌

   '1' నేనొక్కడినే చిత్రం విడుదల తర్వాత మిశ్రమ స్పందన వచ్చిందనీ, అయితే మహేష్‌బాబు మొదటి నుంచి పూర్తి నమ్మకంతో ఉండడంతో ఒక్కరోజు ఆగి చూడండి, ఖచ్చితంగా ఫలితాలు వేరుగా వస్తాయని చెప్పారనీ, అదేవిధంగా 20నిముషాలు ట్రిమ్‌ చేశాక అన్ని కేంద్రాలనుంచి మంచి స్పందన లభిస్తోందని'' చిత్ర దర్శకుడు సుకుమార్‌ అన్నారు.
మంగళవారంనాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. మిశ్రమ స్పందనలు వచ్చినా.. టాలీవుడ్‌ నుంచి కావాల్సినంత మోరల్‌ సపోర్ట్‌ దక్కింది. రాజమౌళి, పూరీజగన్నాథ్‌, సురేందర్‌రెడ్డి, ఎం.ఎస్‌.రాజు, రవితేజ వంటి ప్రముఖులు ఎంతో మెచ్చుకున్నారు. ఇటువంటి అవకాశం మాకు రాలేదు. నీకు రావడం అదృష్టం అని వ్యాఖ్యానించారు.see more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి